vijay devarakonda father birthday celebration : విజయ్ దేవరకొండ గురించి చెప్పాల్సిన అవసరం లేదు నువ్విలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో సైడ్ క్యారెక్టర్ చేసుకుంటూ ఇప్పుడు హీరో అయిపోయాడు తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం లో కూడా నటించి మెప్పించాడు పెళ్లిచూపులు సినిమాతో కథానాయకుడిగా మెప్పించాడు మొదటి చిత్రంతోనే విజయ్ దేవరకొండ విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
ఈ చిత్రం విజయ్ కెరీర్లో అతిపెద్ద హిట్టుగా నిలిచింది తర్వాత 2017 లో ద్వారక మూవీలో ఛాన్స్ కొట్టేశాడు. కానీ చిత్రం ఆశించినంత విజ యాన్ని అందుకోలేకపోయింది ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డి మూవీ తో ప్రేక్షకులు ముందుకొచ్చి తన నట విశ్వరూపంతో బాక్సాఫీస్ ను సేక్ చేశాడు. ఏ మూవీ తో పెద్ద స్టార్ గా మారిపోయాడు మొదట్లో వచ్చిన మూవీ కంటే కూడా తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి మూవీకి పెద్ద విజయం అందింది.
vijay devarakonda father birthday celebration మళ్లీ అదే సంవత్సరంలో వచ్చిన గీతగోవిందంతో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు తర్వాత వచ్చిన మూవీలో అంతగా రాలేదు ఇప్పుడు మరో మూవీ చేయబోతున్నాడు కింగ్డమ్ మూవీలో నటిస్తున్నారు మూవీని దర్శకుడు తిన్ననూరి సితార ఎంటర్టైన్మెంట్స్ పథకంపై నిర్మిస్తున్నారు ఈ మూవీ 30 మే రోజు విడుదల కానుంది.
అయితే తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు నేడు విజయ్ దేవరకొండ నాన్న బర్తడే ఈ సందర్భంగా విజయ్ నెట్టింట పోస్ట్ ద్వారా విష్ చేశారు ఈ గ్రహం మీద నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కి పుట్టినరోజు శుభాకాంక్షలు మా జీవితాలు అతను చుట్టూ తిరుగుతాయి నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాన్న దేవరకొండ మీరు ఒక ట్యాగ్ టీం లాంటివారు అంటూ పోస్ట్ చేశాడు.తను తీయబోయే నెక్స్ట్ మూవీ కింగ్డమ్ ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.