Vijay Devarakonda Kingdom release : హీరో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కలిసి చేస్తున్న మూవీ కింగ్డమ్ ఈ మూవీ జులై 4న విడుదల కావాల్సి ఉంది మే 30కి రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని పరిణామాల వల్ల వాయిదా వేసినట్లు మేకర్ చెప్పారు. సితార ఎంటర్టైన్మెంట్స్ తలకెక్కిస్తున్న చిత్రం ఈ మూవీలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా భాగ్యశ్రీ నటిస్తున్నారు ఈ మూవీకి అనిరుద్ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీ భారీ అంచనాలతో విడుదల కానుంది.
కింగ్డమ్ మూవీ మే 30న విడుదల కావలసిన కింగ్డమ్ మూవీ జూలై 4న విడుదల చేయాలని తెలియజేస్తున్నారు. ఈ మూవీని ముందుగా మే 30వ తేదీన విడుదల చేయవలసి ఉండేది కొన్ని సంఘటనల కారణంగా ఈ మూవీ ఆలస్యమైంది. ఈ మూవీ ఆలస్యంగా వచ్చిన చిత్ర అభిమానులు ప్రేక్షకులు భారీ ఆచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని విడుదల చేస్తే తేదీలో మద్దతు ఇచ్చిన దిల్ రాజ్ నితిన్ గార్లకు ధన్యవాదాలు తెలియజేసింది చిత్ర యూనిట్.
Vijay Devarakonda Kingdom release ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అంచనాలను మరింత పెంచాయి ఇందులో విజయకు జోడిగా భాగ్యశ్రీ నటిస్తోంది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న తిన్న నూరి మొదటి సినిమా జెర్సీ సినిమాతో తన అద్భుతమైన ప్రతిభను చూపించాడు అలాగే ఇప్పుడు తీయబోతున్న ఈ మూవీ భారీ అంచనాలతో విడుదల కానుంది. ఈ మూవీ ప్రేక్షకులకు కచ్చితంగా అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని మేకర్ దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి సినిమా అంచనాలను మరింత విలిసింది విజయ్ దేవరకొండ కి ఇప్పటివరకు సరైన హిట్ లేకపోవడం వల్ల అందరు అభిమానులు ఈ మూవీ కోసం భారీగా ఆశలు పెంచుకున్నారు. చూడాలి మూవీ అలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో.