vijay devarakonda latest movie kingdom

Written by 24 News Way

Published on:

vijay devarakonda latest movie  : విజయ్ దేవరకొండ కిల్ దర్శకునితో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ చేనున్న రెండో సినిమాలపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. వాటిలో రాహుల్ సంకృత్యను దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రం త్వరలో చిత్రీకరణ మొదలవుతుండగా. ఆ వెంటనే రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా  ఉంది. అయితే ఈ రెండు ఇంకా సెట్స్ పైకి వెళ్ళకముందే విజయ్ మరో ప్రాజెక్టు విషయం కోసం చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తుంది.

గత ఏడాది వచ్చిన కిల్ మూవీతో సినీ ప్రియుల దృష్టి నాకర్షించారు బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నాగేష్ బట్ ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కథను చేసుకున్నారని తెలిసింది ఇప్పటికే దీనికి సంబంధించిన కథ చర్చలు మొదలయ్యాయని నిఖిల్ చెప్పిన ఆలోచన విజయ్ కి నచ్చిందని వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్టు కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చే ఏడాది చివరి లో ఈ ప్రాజెక్టు మొదలవుతుందని తెలుస్తుంది.

vijay devarakonda latest movie kingdom  : ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్న నూరి తెరకెక్కిస్తున్న చిత్రం కింగ్ డామ్. ఈ మధ్యనే ఈ మూవీ టీజర్ కూడా వచ్చింది దానికి ఎన్టీఆర్ వాయిస్ తో రూపొందించిన ప్రచార చిత్రం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది. ఈ మూవీ తమిళ్ టీజర్ కు సూర్య హిందీ టీజర్ కు రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రేజీ ప్రాజెక్టు మే 30న బాక్స్ ఆఫీస్ ముందుకు రాబోతుంది.

ఇందులో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు మళ్ళీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ను పవర్ ఫుల్ గా చూస్తారని  ఓ సందర్భంలో అన్నారు మార్చి 28 ఈ సినిమా విడుదల కానుంది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రానున్న ఈ మూవీ అనిరుద్దీన్ సంగీతం అందిస్తున్నారు. “విధి పిలిచింది రక్తపాతం ఎదురుచూస్తోంది కొత్త రాజు ఉద్భవిస్తాడు” అంటూ టైటిల్ లో పోస్టర్తోని ఆసక్తి పెంచిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read More>>

🔴Related Post