vijay devarakonda rashmika : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా రెండు చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. వీరు మొదటి సినిమా గీత గోవిందం సూపర్ హిట్ అయింది. పైగా వీరు ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో ఆడియన్స్ ఫిదా అయిపోయారు. వెండితెరపై జంట చూడముచ్చటగా ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో డియర్ కామ్రేడ్ తో మరోసారి అలరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్
అంటూ పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.
బిగ్ స్క్రీన్ పై లవర్స్ గా భార్యాభర్తలుగా ఆడియన్స్ ను మెప్పించినా నిజ జీవితంలోనూ వారు ఒకటవ్వాలని అభిప్రాయం కూడా వస్తుంటారు కొందరు. అది సాధ్యమయ్యే పని కాదని తెలిసిన రూమర్లను స్పెడ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి స్టోరీ విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య సాగుతోంది.ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ రూమర్లను విజయ్ గాని రష్మిక గాని గట్టిగా ఖండించకపోవడంతో నిజమనే వార్తలు వస్తుంది.
దానికి తోడు విజయ్ దేవరకొండ కలిసి డిన్నర్ లోకి వెళ్తున్నట్టు కలిసి టూర్స్ వెకేషన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే పండుగలు కూడా విజయ్ ఫ్యామిలీతోనే రష్మిక మందన ఉంటున్నట్టు. ప్రచారం అయితే జరుగుతూనే ఉంది పలు సందర్భాల్లో మేము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే విజయ్ మరియు రష్మిక చెప్తున్న. నేటిజన్లు మాత్రం ఆధారాలతో వాళ్ళిద్దరూ రీలేషన్లో ఉన్నారంటు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ గానే రష్మిక కాలుకు గాయమైన విజయ్ పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లిపోవడంపైనా మండిపడ్డారు.
ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు. విజయ్ దేవరకొండ రష్మిక మందన రిలేషన్స్ పై ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రష్మిక మందన విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్న పెళ్లి చేసుకోకపోవడానికి కారణం విజయ్ డెసిషన్ కారణం. రష్మిక మందన ప్రస్తుతం హిట్ సినిమాలు తో నటిస్తూ దూసుకుపోతుంది. కాని విజయ్ కాస్త వెనుకబడి ఉన్నాడు దీంతో విజయ్ కెరీర్ మళ్ళీ హైలోకి వచ్చాక అప్పుడు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఇది నా అభిప్రాయం విజయ్ మల్లి ఫామ్ లోకి వచ్చాక తాళి కట్టాలని నిర్ణయించుకుని ఉండుంటాడు ఈ మేరకు రష్మిక మందన తో కండిషన్ కుదుర్చుకొని ఉంటాడేమో అంటూ వ్యాఖ్యానించారు.
vijay devarakonda rashmika : విజయ్ దేవరకొండ రష్మిక మందన తమ తమ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు పోటీపడి సినిమాలు చేస్తున్నారు చేస్తున్నారు. రీసెంట్ గా చావా చిత్రంలో బ్లాక్ బాస్టర్ అందుకుంది అంతకుముందు పుష్ప 2 తో మంచి హిట్ అందుకుంది. ఇది అందరూకి తెలిసిన విషయమే. ఇక విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసింది ఈ మధ్యకాలంలోనే టీజర్ విడుదలైంది అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.