Vijay Deverakonda కింగ్‌డమ్.. మూవీ టీజర్ విడుదల

Written by 24 News Way

Published on:

Vijay Deverakonda కింగ్‌డమ్ టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో  తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

టీజర్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోని నటి రష్మిక దీనిపై స్పందించారు టీజర్ తనకి  కింగ్‌డమ్  నచ్చిందని పేర్కొంటూ  ఇన్ స్టా  స్టోరీస్ వేదిక పోస్ట్ పెట్టారు ఒకే తరహా కథలతో కాకుండా తరచూ భిన్నమైన చిత్రాలతో ఆలోచిస్తున్న విజయ్ దేవరకొండ కథలు ఆమె మెచ్చుకున్నారు.ఈ వ్యక్తి ప్రతిసారి ఏదో ఒక అద్భుతంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంటారు. అని పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్ల ను ఆకర్షిస్తుంది.

గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో కలిసి యాక్ట్ చేశారు Vijay Deverakonda రష్మిక రెండు సినిమాల్లో  యాక్ట్   వివిధ  సందర్భాల్లో కలిసి కనిపించడంతో వీరిద్దరు ప్రేమలో వున్నారని ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. వీరు ఇద్దరు పెళ్లి  పీటలు ఎక్కే  అవకాశం ఉందని ఊహగానాలు కూడా వినిపించాయి అందులో ఎలాంటి నిజం లేదని జంట స్పష్టం చేసినప్పటికి ఈ కథనాలు మాత్రం ఆగడం లేదు పోస్ట్ పెట్టడం ఎంతగానో ఆ తట్టుకుంటుంది.

ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. చిత్ర టీమ్  సినిమాకు కింగ్‌డమ్   పఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాస్  జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో సాగిన కింగ్‌డమ్ టీజర్ గూస్ బంప్స్   తేప్పించేలా ఉంది.

ఎన్టీఆర్ తమ రాజు కోసం వెయిట్ చేసిన ప్రజల కోసం Vijay Deverakonda ఇలాంటి భీకర యుద్దానికి సిద్ధమవుతాడు. అనేది ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు టీజర్ చూసి అర్థమవుతుంది.విజయ్ దేవరకొండ పాత్రను ఎలివేట్ చేసిన విధానం మాత్రం సూపర్ గా ఉంది. టీజర్స్ ఎవరు విజయ్ దేవరకొండ చెప్పే అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అనే డైలాగ్ టీజర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది.

ఈ టీజర్ తో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాడు. అతని లుక్ అతను పాత్రను ఇంటర్వ్యూ చేసిన విధానం ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ చేశాయి అనిరుద్ రవిచంద్ర మరోసారి తనదైన మ్యూజిక్ తోని టీజర్  ను  మలిచిన తీరు ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాలు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తనదైన మార్క్ టేకింగ్ తో తెరకెక్కించాడు. మొత్తానికి  కింగ్‌డమ్ టీజర్ తో ఈ సినిమా ఎలాంటివ  విధ్వంసం సృష్టించబోతుందో శాంపుల్ పెట్టారు. జిఎస్ ప్రెస్టీజియస్ నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా మే 30న  ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

Read More>>

🔴Related Post