విజయ్ “G.O.A.T “మూవీ: భారీ ధరకు తెలుగు హక్కులను దక్కించుకుంది హీరో దళపతి విజయ్ నటించిన గోట్ మూవీ. తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న తాజా చిత్రం గోట్ మూవీ ఇప్పటికే విజయ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాకుండా మూవీ లవర్స్ లలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ఈ సినిమాకు హీరో విజయ్ మాత్రమే కాకుండా దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో వస్తుంది కాబట్టి తమిళ్ ప్రేక్షకులలో మరియు తెలుగు ప్రేక్షకులు లలో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది ఇక ఈ చిత్ర టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది ఈ సినిమా తమిళ్లో భారీ అంచనాలు ఉన్నాయి అలాగే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తెలుగులో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమా తమిళ్ మాత్రమే కాకుండా తెలుగులో కూడా విడుదలవుతుంది ఈ సినిమా తెలుగు లో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ చిత్రానికి తెలుగు నాటా కూడా మంచి రెస్పాన్స్ నెలకొన్నది ఈ చిత్రం సంబంధించిన ఏపీ సీడెడ్ నైజాం హక్కులు మొత్తం 23 కోట్లుగా ఉన్నట్లు సమాచారం ఈ సినిమాను తెలుగునాట మైత్రి మూవీస్ వారు రిలీజ్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ్లోను రిలీజ్ చేస్తున్నారు. అలాగే గత కొంతకాలంగా దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో తమిళ్తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. హీరో దళపతి విజయ్ గారు నటించిన తుపాకీ సినిమా తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధించింది ఆ సినిమా తర్వాత హీరో విజయ్ గారి ఫ్యాన్స్ తెలుగులో కూడా ఏర్పడ్డారు.
విజయ్ “G.O.A.T “మూవీ తెలుగులో విడుదల
ఆ సినిమా తర్వాత వచ్చిన హీరో విజయ్ దళపతి నటిస్తున్న సినిమాలు తమిల్ తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. తుపాకీ సినిమా తర్వాత దళపతి విజయ్ హీరోగా నటించిన అదిరింది మూవీ మరియు జిల్లా మూవీ తెలుగులో కూడా విడుదలై భారీ విజయాలను సాధించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన సర్కార్ మూవీ కూడా తెలుగులో విడుదలై మంచి విజయాన్ని సాధించింది . అలాగే దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో విజయ్ గారు నటించిన వారిసు చిత్రం తెలుగు తమిళ్ లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. చివరగా విజయ్ గారు నటించిన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన లియో మూవీ కూడా తెలుగులో విడుదల అయ్యి మంచి విజయాన్ని నిలిచింది.