virat kohli announces retirement : టీమిండియా దిగ్గజ బ్యాటరీ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు సోషల్ మీడియా లేదు కదా సోమవారం రోజు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు ఇంగ్లాండ్ తో కీలక సిరీస్ కు ముందు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టి ఇప్పుడు 14 సంవత్సరాల అవుతుంది మీ ఫార్మాట్లో ఎంతో కాలం కొనసాగుతుందని నిజంగా అనుకోలేదు ఈ ఫార్మా తాతగా అడిగిన నేను ఎంతో పరీక్షించింది నేను ఎన్నో నేర్చుకున్నాను వ్యక్తిగత జీవితంలో కూడా వాటిని అనుసరించాను.
వెయిట్ జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైనది సుదీర్ఘంగా గ్రీస్లో ఉండటం అందులోని గుర్తుండిపోయే చిన్న చిన్న పెద్ద జ్ఞాపకాలు ఎన్నో నాతోపాటు ఉంటాయి ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలకడం అనేది మనసుకు చాలా బాధాకరంగా ఉంది కానీ ఎందుకో ఇదే సరైన సమయం అనిపించింది. ఆట కోసం నేను ఎంతో చేశాను దాంతోపాటు ఆట కూడా నాకు ఎంత తిరిగి ఇచ్చింది నేను అనుకున్న దానికంటే ఎక్కువనే ఇచ్చింది.
మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావంతో నేను ఈ ఫార్మాట్ నుంచి వైదలుగుతున్నాను క్రికెట్కు నా సహచర ఆటగాళ్లకు నా ప్రయాణం సుధీర కాలం కొనసాగించాలా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.టెస్ట్ కేరీ సంతృప్తికరం దీనికి సంబంధించి నేను ఎప్పుడు తలుచుకున్న నా మొహం పై చిరునవ్వు వస్తుంది.
virat kohli announces retirement కాగా 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత మూడేళ్లకు టెస్ట్ క్రికెట్లో అడుగు పెట్టాడు వెస్టిండీస్తో టీమ్ ఇండియా మొదటిసారి తలవనప్పుడు అందులో మొదటిసారిగా ఆడాడు విరాట్ కోహ్లీ.తొలి ఇన్నింగ్స్ లో 10 బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు రెండో ఇన్నింగ్స్ లో 54 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేశాడు అయితే దీని తర్వాత తన ఆటను ఎంతో మెరుగుపరుచుకున్నాడు.
టీమ్ ఇండియా టెస్ట్ బ్యాటరీ ఒకటిగా ఎదిగాడు దీని తర్వాత ఎన్నో విజయాలు అందుకున్నారు విరాట్ కోహ్లీ. తన కెరియర్ మొత్తంలో 123 టెస్టులు ఆడిన కోహ్లీ 9, 230 పరుగులు సాధించి తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా t20 ప్రపంచ కప్ 2024లో టీమ్ ఇండియా ఛాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. దీని తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ వీడియో కాల్ పలికారు.