Virat Kohli’s retirement : రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి ఈ మధ్యకాలంలోనే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే ఇది ఇలా ఉండగానే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కావాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి దీనికి సంబంధించిన విషయం బీసీసీఐ కూడా తెలియజేసినట్లు నివేదికలు వచ్చాయి Virat Kohli’s retirement నిర్ణయం వల్ల జరగబోయే ఇంగ్లాండ్ పర్యటనకు భారత తరఫున పాల్గొని అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
రెండు రోజుల క్రితం భారత ఆటగాడు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అందరు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు క్రికెట్ అభిమానులకు మరో షాక్ ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు Virat Kohli కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు నిర్ణయించుకున్నారు. అయితే నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించాలని బోర్డ్ ఉన్నత అధికారులు కోహ్లీ కోరినట్లు తెలుస్తోంది.
మరి ఇంగ్లాండ్ పర్యటనకు జటును ప్రకటించే క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ గవాస్కర్ టోపీలు ఆడుతూ కనిపించాడు భారత ఐదు మ్యాచ్లు సిరీస్ ను 1 – 3 తేడతో కోల్పోయింది. Virat Kohli కంటే ముందే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే రోహిత్ శర్మ ఇంస్టాగ్రామ్ లో తన కథనాన్ని పంచుకున్నారు. 38 ఏళ్ళు ఉన్న రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ నుంచి కూడా రిటైర్డ్ అయ్యాడు.
2024 t20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఫార్మా క్రికెట్కు వీడ్కోలు పలికారు ఆయనలాగే విరాట్ కోహ్లీ కూడా అతి చిన్న ఫార్మా క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్డేలో మాత్రమే ఆడటం చూడవచ్చు ప్రస్తుతం వీరిద్దరూ ఐపీఎల్ క్రికెట్ ఆడుతున్నారు కొన్ని పరిస్థితుల కారణంగా ఈ టోర్నమెంట్ వాయిదా పడింది.