vitamin b12 deficiency symptoms : బి 12 తక్కువ ఉన్నప్పుడు శరీరంలోని నర వ్యవస్థ బలహీన పడుతుంది. దీంతో చేతులు కాలు బలహీనంగా అనిపించడం తిమ్మిర్లు రావడం కనిపించవచ్చు. ఇది ముఖ్యంగా నరాల కు అవసరమైన పోషకాహారం లేకపోవడం వల్ల జరుగుతుంది.విటమిన్ బి12 లోపం మెదడుపై ప్రభావం చూపుతుంది చిన్న విషయాలకు కూడా గుర్తు లేకపోవడం ఏకాగ్రతను కోల్పోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి.విటమిన్ బి 12 ఇది తక్కువగా ఉంటే మన శరీరంలో ఉండే ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు దీనివల్ల గుండెకు సమస్య వస్తుంది దీంతో మనం శ్వాస తీసుకోవడం కూడా అసౌకర్యంగా ఉంటుంది
vitamin b12 deficiency symptoms మన శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత ఏర్పడి చర్మం సహ రంగు కోల్పోవడం జరుగుతుంది. ఇది బి12 లోపానికి చాలా సాధారణ లక్షణం శరీరానికి శక్తి లేకుండా ఉండటం పనిచేయడానికి ఉత్సాహం లేకపోవడం చిన్న పని చేసిన అలసట రావడం వంటివి జరుగుతాయి విటమిన్ బి12 ఫంక్షన్ కు అవసరం ఇది సరిపడ లేకపోతే డిప్రెషన్ ఆందోళన చిరాక్కోండి సమస్యలు రావచ్చు మనసు నిలకడగా లేకపోతే దాని ప్రభావం జీవన విధానంపై కూడా పడుతుంది.
బి12 తక్కువగా ఉన్న వారి నోటిలో చిన్న చిన్న పుండ్లు ఏర్పడతాయి ఈ సమస్య తినడానికి మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది నడవడానికి ఇబ్బంది పడటం వంటి లక్షణాలు బి 12 లోపంతో సంభవిస్తాయి ఇది ముఖ్యంగా వృద్ధులు ఎక్కువగా కనిపిస్తుంది. .బి 12 లోపాన్ని గుర్తించి త్వరగా చర్య తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మంచి పోసకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.