war 2 hrithik roshan jr ntr

Written by 24 News Way

Published on:

war 2 hrithik roshan jr ntr : హృతిక్ రోషన్ తాజాగా ఓ ఓ ఈవెంట్లో పాల్గొన్నారు తను చేస్తున్న మూవీ వార్ టు గురించి అలాగే ఎన్టీఆర్ తో పని చేసిన దాని గురించి మాట్లాడుతూ అక్కడ యాంకర్ మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరన్నారు కదా అందుకు హృతిక్ రోషన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే దానికి ఏమాత్రం ఆలోచించకుండా జూనియర్ ఎన్టీఆర్ అని హృతిక్ రోషన్ చెప్పేశాడు.

అతనో అద్భుతం అద్భుతమైన కో యాక్టర్ అమేజింగ్ టీంమేట్ మేమిద్దరం కలిసి వారు 2 చేశాం మేం చేసిన అద్భుతాన్ని అందరు చూడాలని ఎంతో ఎగ్జిట్ గా ఎదురు చూస్తున్నాను ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది అని హృతిక్ రోషన్ అన్నారు ఇక వారు 2 పట్ల ఎంతో గర్వంగా ఉన్నానని మొదటి పార్ట్ కంటే ఇప్పుడు తీసిన పార్ట్ అద్భుతంగా వచ్చిందని అన్నారు ఇంకో పాట సూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఎన్టీఆర్ తో చేయాలంటే కాస్త నర్వస్ గా ఫీల్ అవుతున్నానని అన్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

war 2 hrithik roshan jr ntr ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ లోకి డెబ్యూ అవుతున్న సంగతి తెలిసింది ఆర్ ఆర్ ఆర్ తో దేశ విదేశాలు ఎన్టీఆర్ కు మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. దేవర సినిమాను జపాన్లో గ్రాండ్గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే దేవర సినిమా బాలీవుడ్ లో అంతగా ఆకట్టుకోలేకపోయినా ఓవరాల్ గా దుమ్ము లేపింది మొత్తంగా దేవర 500 కోట్లు కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా కూడా ఎన్టీఆర్ సంబంధించిన ఫీడ్ మాత్రమే కనిపిస్తుంది. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్మెంట్లో ఎన్టీఆర్ చేసిన అందరికి సంబంధించిన వీడియోలో ట్రెండ్ అవుతున్నాయి. తన బామ్మర్ది నితిన్ మీద మ్యాడ్ స్క్వేర్ టీం మీద ఆయన ప్రశంసలు కురిపించారు ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇక ఎన్టీఆర్ ముందే దర్శకుడు డాన్సులు వేసిన సంగతి తెలిసింది ఆ వీడియోలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్లో మాట్లాడుతూ ఎన్టీఆర్ తన రెండు సినిమాల అప్డేట్ ఇచ్చాడు ఒకటి దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చారు ఇక నాగ వంశీ నిర్మాతగా నెల్సన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా కూడా ఉండబోతుందని ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ మాత్రం నీల్ వార్ 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Read More>>

🔴Related Post