war 2 teaser

Written by 24 News Way

Updated on:

war 2 teaser : వార్ 2 టీజర్ చాలా అద్భుతంగా ఉండవచ్చు అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ మూవీలో ఆస్కార్ అవార్డు అందుకున్నా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో ఉన్న ఎన్టీఆర్ ఈ మూవీలో నటిస్తున్నాడు కాబట్టి ఈ మూవీ ఒక రేంజ్ లో ఉండబోతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్.అందుకే మూవీ తీసిన దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమా టీజర్ ట్రైలర్ కోసం అభిమానులు సాన ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే వృత్తి కోసం ఫాన్స్ అందరు ఎదురుచూసినట్టుగానే ఎన్టీఆర్ వీరాభిమానులు ఇలా అందరూ ఎదురుచూసిన విధంగానే అంచనా వేసినట్టుగానే టీజర్ అదిరిపోయింది.

ఈ టీజర్ లో యాక్షన్ కంటెంట్ పరాకాష్టను అందుకుంది. ఇది కేవలం ట్రెజరీ ముందుంది ఇంకా అద్భుతమైన మూవీ. ఈ టీజర్ లో ఇద్దరు హీరోలు యుద్ధ బీభత్సం సృష్టించారు. ఈ టీజర్ మొత్తంలో యాక్షన్ సీన్స్ సూపర్ గా ఉన్నాయిఈ మూవీ టీజర్ వేరే మూవీ టీజర్ల కంటే కూడా సూపర్ గా ఉంది ఈ మూవీలో యాక్షన్ కంటెంట్ అన్ని మూవీల కంటే కూడా మించి ఉంది అలాగే ఎన్టీఆర్ వీళ్లిద్దరి మధ్యలో ఉండే సన్నివేశాలు సూపర్ గా చూపించాడు.

war 2 teaser trailer అయాన్ ముఖర్జీ వీళ్ళ కోసం అయాన్ ముఖర్జీ వీళ్ళ మధ్యలో ఉండే సన్నివేశాలని సూపర్ గా తీయడం కోసం చాలా వర్క్ అవుట్ చేశాడని అర్థమవుతుంది. దీనిలో ఎన్టీఆర్ ఎంట్రీ ఒక రేంజ్ లో ఉంది దీనిలో కాస్ట్యూమ్స్ ప్రతిదీ ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ లుక్కు మాత్రం సూపర్ గా ఉంది ఈ టీజర్ చూస్తేనే చెప్పవచ్చు ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఉండబోతుందని చెప్పవచ్చు. ఈ మూవీలో ఎన్టీఆర్ చెప్తే డైలాగ్స్ అదిరిపోయాయి ఫాన్స్ ఎదురుచూసినట్టుగానే టీజర్ అదిరిపోయింది ఎలా ఉండబోతుందని ఆసక్తి నెలకొంది ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి మరి.

Read More>>

🔴Related Post