Warm Salt water : వేడి నీటిలో ఉప్పు వేసుకుని తాగడం వల్ల కలిగే లాభాలు. గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగడం వల్ల కలిగే లాభాలు. అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలియజేశారు.జలుబు చేసినప్పుడు గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం గోరువెచ్చని నీళ్లలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగటం మంచిది అంతే కాకుండా డిహైడ్రేషన్ గురైనప్పుడు శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను. మెయింటైన్ చేయడానికి ఈ ఉప్పు కలిపిన వాటర్ ని తాగుతారు.
అయితే గోరువెచ్చని నీళ్లలో కొంచెం ఉప్పు వేసుకుని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు తాగితే హైడ్రేషన్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఉప్పునీళ్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది గోరువెచ్చనీలలో ఉప్పు వేసుకుని తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
హైడ్రేట్ గా ఉంచడం
మన శరీరం హైడ్రేట్ గా ఉంచడానికి సరిపడ తాగడం అవసరం ఉప్పు వేసిన నీళ్లు తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్లు బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది మన శరీర పనితీరు సక్రమంగా పని చేస్తుంది సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం అంటే ఎలక్ట్రోలైట్ లో సమతుల్యత అవసరం చిటికెడు ఉప్పు వేసి నీళ్లు తాగడం వల్ల కండరాలు నరాలు మెరుగుపడతాయి.
జీర్ణక్రియ పనితీరు
వేడి నీళ్లు ఉప్పు వేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ బరువు పడుతుంది ఇది జీర్ణ ద్రవాలు శ్రావణి పెంచు తుంది కడుపులో ఆహారాన్ని విచ్చిన్నము చేయడానికి తోడుపడుతుంది.
చర్మ ఆరోగ్యం Warm Salt water
ఉప్పు నీరు తాగడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది చర్మంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది శరీరం నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.