waves summit 2025 allu arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు బాక్స్ ఆఫీస్ వద్ద భారి కలెక్షన్స్ ని తీసుకువచ్చింది దీంతో ఇండియాలోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రెండవ స్థానంలో పుష్పా 2 ఉంది. ఈ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముంబై లోని జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ జరిగింది. చాలా ఘనంగా మొదలైంది. ఈ సమ్మిట్ ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు జరుగుతుంది. ఈవెంట్ కోసం 90 దేశాల నుంచి పదివేల మంది పైగా ప్రతినిధులు వచ్చారు 300 పైగా కంపెనీలు వచ్చాయి.
దీంతోపాటు 350 స్టార్ట్ అప్ కంపెనీలు వచ్చాయి. అలాగే బాలీవుడ్ టాలీవుడ్ భరత సింహారెడ్డి సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ తారలు వ్యాపార దిగ్గజా లు కేంద్ర మంత్రులు ఇలా చాలామంది ఈ సమ్మిట్ కు హాజరైనారు. దీనికి హీరో అల్లు అర్జున్ కూడా హాజరయ్యాడు. అల్లు అర్జున్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన పర్సనల్ విషయాలు కూడా మాట్లాడారు.
waves summit 2025 allu arjun అల్లు అర్జున్ తనకు సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుతూ మా తాత అల్లు రామలింగయ్య ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు మా తండ్రి అల్లు అరవింద్ నిర్మాత 70 కి పైగా సినిమాలు నిర్మించారు నేను ఈ స్థాయికి వచ్చాను అంటే మా మామ చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్ వాళ్ళనే పుష్ప మూవీతో జాతీయ అవార్డు వచ్చింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ అందరికి చెప్పేది ఒకటే ప్రతి నటుడు ఫిట్నెస్ చాలా అవసరం షూటింగ్ లేనప్పుడు కూడా ఫిట్నెస్ గా ఉండడానికి ప్రయత్నించాలి అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. నేను సినిమాలు తప్ప వేరే దాని గురించి ఆలోచించాను సినిమా లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను ఇక సినిమాలో సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాను అని అల్లు అర్జున్ మాట్లాడుతూ చెప్పరు.