Kavya Maran ప్రేమించింది ఎవరిని అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. కావ్య మారన్ ప్రేమించింది అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. మనదేశంలోని ప్రతి క్రికెట్ ప్రేమికుడికి కావ్య మారన్ పేరు తెలియకుండా అసలే ఉండదు దేశవ్యాప్తంగా కావ్య మారన్ కు అభిమానులు ఉన్నారు హైదరాబాద్ సన్ రైజర్ యజమాని కూడా కావ్య మారన్ యజమాని. సన్రైజర్ టీంకు యజమాని అయిన తర్వాతే ఆమె ఎక్కువ పాపులర్ అయింది అని కూడా చెప్పవచ్చు ఐపీఎల్ వేలం జరుగుతుంటే కెమెరా మాత్రం కావ్య మారన్ చూపిస్తూ ఉండడం గమనార్ధం సన్రైజర్ ప్రతి మ్యాచ్లో కావ్య మారన్ స్టేడియం కొచ్చి ప్లేయర్స్ ఎంకరేజ్ చేయడం మన చానా సార్ల మ్యాచ్ జరిగేటప్పుడు చూసే ఉంటాము.కావ్య మారన్ యజమాని కళానిధి మారన్ యొక్క కూతురు మనదేశంలో అధిక వేతనం పొందుతున్న సీఈవోలో కావ్య మారన్ కూడా ఒకరు తన తండ్రి స్థాపించిన 33 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కి ఆమె ఒక్కటే వారసురాలు. కావ్య భారతి కొనుగోలు చేసిన హైదరాబాద్ సన్రైజర్ టీం ఈసారి బాగా ఆడింది . ఈ ఐపీఎల్ ద్వారా కూడా కావ్య పాపకు మంచి పేరు వచ్చింది .
Kavya Maran ఆస్తులు:
కావ్య మారన్ తన సొంతంగా 417 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. సన్ టీవీ నెట్వర్క్ పనులు చూస్తు కావ్య ఆపదలో ఉన్న వారికి వెంటనే సహాయం చేస్తుంది ప్రధానంగా క్యాన్సర్ రోగులకు అధిక సాయం చేస్తుందని మన తెలిసిన విషయం . అలాగే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సన్ నెట్వర్క్ తరపున సహాయక కార్యక్రమాలు కూడా కావ్య మారన్ నిర్వహిస్తుంటుంది. కోట్ల రూపాయల ఆస్తులకు వారసురాలైన కావ్య కారు లు అంటే చాలా ఇష్టం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ల ను ఆమె సొంతం చేసుకుంటుంది మార్కెట్లోకి వచ్చే అత్యంత ఖరీదైన ప్రతి కారులను ప్రతి కారును కొనుగోలు చేయడం ఆమెకు చాలా అలవాటు. అలవాటు కాదు గాని ఒక ఇష్టం.
Kavya Maran కార్ల గురించి:
కావ్య మారన్ కార్లలో ప్రధానమైనది రూల్స్ రాయల్స్ పంటమ్ ఈ తరహా కారు ఒకటి ఉందని చాలామందికి తెలియదు సుమారు 8 కోట్ల విలువచేసే ఈ కారు లజరి కారు సేడ్ ఆన్ ఉంది 563 హార్స్ పవర్ దీని సొంతం అలాగే 600 హార్స్ పవర్ ఉన్నయ్ ఎస్ యు వి ఉంది దీని ధర సుమారు నాలుగు కోట్లు అలాగే 2.5 కోట్ల విలువ చేసే ఫెరారీ రోమ స్పోర్ట్స్ కారు ఉంది 576 పవర్ దీని సొంతం ప్రీమియం సేడాన్ బీఎండబ్ల్యూ 5 ఉంది దీని ధర సుమారు కోటిన్నర అలాగే బెంజ్ ఎస్ క్లాస్ 911 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ తో తోపాటు పలు కంపెనీలకు చెందిన అనేక కారులో ఉన్నాయి దీనితో నేటిజెన్లు కావ్య పాప కార్ల తో ప్రేమలో పడిందంటూ కామెంట్లు పెట్టడం ఇది చాలా వైరల్ గా మారిన విషయం ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది కావ్య మారన్ కార్ల తో ప్రేమలో పడి ఇన్ని కార్లు కొంటుందని నేటిజన్స్ ఫన్నీగా మెసేజ్లు చేస్తున్నారు ఇప్పుడు అందరూ ఈ న్యూస్ చూసి అందరూ నవ్వుకుంటున్నారు . ఈ వార్త కి అందరూ ఫన్నీగా నవ్వుకుంటూ ఫన్నీగా మెసేజ్లు పెడుతున్నారు.