StarHero తో Trisha ఎంగేజ్మెంట్ ఎవరు అతను

Written by 24newsway.com

Published on:

StarHeroతో Trisha ఎంగేజ్మెంట్: గత కొద్దిరోజులుగా తమిళ్ స్టార్ హీరోయిన్ Trisha గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హీరోయిన్ త్రిష సంబంధించి ఎన్నో కథనాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా స్టార్ హీరో విజయ్ త్రిష లా మధ్య రిలేషన్ ఉందని వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి అయితే దీనికి కారణం కూడా ఉందని చెప్పవచ్చు . రీసెంట్ గా హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన హీరోకు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హీరో విజయ్ అభిమానులతో పాటు తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం హీరో విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే హీరోయిన్ త్రిష కూడా హీరో విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.

అయితే అందులో తప్పేముంది అనుకుంటున్నారా. త్రిష హీరో విజయ్ కు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఒక పాటను కూడా యాడ్ చేయడం జరిగింది.. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ క్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియాలో ఒక ప్రైవేట్ ఫోటోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే పైగా హీరో విజయ్ ఇచ్చిన బర్త్డే పార్టీకి త్రిష కూడా వచ్చారని తెలుస్తుంది . ఆ సమయంలో ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ హీరో విజయ్ ఇచ్చాడని అలాగే కోటి రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ కూడా హీరో విజయ్ త్రిష గిఫ్ట్ గా ఇచ్చాడట అదే సమయంలో ఆ డైమండ్ రింగ్ ని త్రిష వేలికి కూడా విజయ్ పెట్టాడని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఒక్కసారిగా త్రిష విజయ డేటింగ్ వార్తలు ఇండస్ట్రీలో దుమారం లేపాయి దాంతో చాలామంది త్రిష విజయ్ లు రహస్యంగా స్టార్ హోటల్ లో ఎంగేజ్మెంట్ చేస్తున్నారని వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి .

ఇదే సమయంలో హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడని అనే వార్త తెరమీదకి వచ్చింది హీరోయిన్ త్రిష కారణంగా హీరో విజయ్ తన భార్య సంగీత కు విడాకులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని రూమర్స్ ఎప్పుడు వినిపిస్తున్నాయి హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి హీరోయిన్ త్రిష ను వివాహం చేసుకోబోతున్నారంటూ అనే వార్త కథనాలు ఇప్పుడు చాలా వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో.

గతంలో హీరో విజయ్ ఎప్పుడు తన భార్యతో కలిసి ఏ ఈవెంట్స్ కు హాజరయ్యేవాడు కానీ ఇప్పుడు ఏ పార్టీలోనైనా సరే సింగిల్గానే వస్తున్నాడు త్వరలో విడాకులు కూడా తీసుకోవడానికి రెడీ అయ్యారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. దీనికి తగ్గట్టు సింగర్ సుచిత్ర ఈ విషయం మీద స్పందించడం జరిగింది హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి హీరోయిన్ త్రిషను త్వరలోనే వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది .ఈ వార్త ఇప్పుడు తమిళనాడు లో పెద్ద సంచలనంగా మారింది వీటితోపాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో హీరో విజయ్ వ్యక్తిగత జీవితం ఇలా వివాదాల్లోకి చిక్కుకోవడం పై అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు.

Read More

Leave a Comment