why do kidney stones form : ప్రస్తుతం ఉన్న మన జీవనశైలిలు పూర్తిగా మార్పు వచ్చేసింది తినడానికి నిద్రపోవడానికి సమయం లేకుండా ఉండడం వల్ల శరీరానికి సరైన శ్రమ లేకపోవడం వల్ల ఇలా వివిధ రకాల వ్యాధులకు కారణం అవుతుంది. ప్రస్తుతం కిడ్నీలో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారిందని డాక్టర్లు చెబుతున్నారు ఎక్కువమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే మనం మన ఆహారంలో కొన్ని మాటలు చేసుకోవడం వల్ల దీనిని నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు.
ఈ రోజుల్లో కిడ్నీలో రాలేదు ఏర్పడటం అనేది సాధారణంగా అయిపోయింది చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు కాల్షియం యూరిక్ యాసిడ్ ఖనిజాలు శరీరంలో అధికంగా పేర్కొనడం వల్ల మూత్రం ద్వారా అవి బయటకు వెళ్ళలేనప్పుడు. అవి క్రమంగా పేరుకుపోయి చిన్న చిన్న గట్టి గడ్డలుగా ఏర్పడతాయి వీటిని రాలు అంటారు.
మొదట పెనంలో రాయి ఉంటే రోజు నడుము కడుపు లేదా మూత్ర నాలంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది కొన్నిసార్లు వాంతులు వికారం లేదా మూత్ర విసర్జన సమయంలో మంట రావడం ఇలాంటి సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు మూత్రపిండంలో రాయి ఉంటే రోజు భరించలేని నొప్పితో ఇబ్బంది పడతాడు ఆ నొప్పి తరచుగా రాత్రి సమయంలో వస్తుంది దీంతో రోజుకి తినాలని కోరిక మరియు భోజనం చేసేది తగ్గుతుంది మూత్రపిండాలు రాళ్లు ఎలా ఎందుకు ఏర్పడతాయి.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి ముఖ్య కారణం తక్కువ నీరు తాగడం శరీరానికి కావలసిన నీరు అందకపోవడం వల్ల మూత్రం చిక్కగా మారుతుంది దీనిలో ఖనిజాలు పేర్కొనడం ప్రారంభమవుతుంది. దీనితోపాటు ఉప్పు టీ చాక్లెట్ పాలకూర వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది కుటుంబంలో ఎవరికైనా గతంలో రాళ్ల సమస్య ఉంటే జన్ను పరమైన కారణాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి వాటి వల్ల మూత్రపిండాల్లో రాలు ప్రమాదం ఉంటుంది.
why do kidney stones form కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళను నివారించవచ్చు ప్రతి ఒక్కరు పుష్కలంగా నీరు తాగాలి దీని ద్వారా శరీరంలో ఉండే మురికి బయటకు వెళ్తుంది ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవాలి తేలికగా ఉండేలా చూసుకోవాలి తక్కువ తినడం మంచిది. అధిక ప్రోటీన్ ఆహారాలు తినండి బయట పాస్వర్డ్ తినడం మంచిది కాదు మూత్ర విసర్జన సమయంలో మంటనొప్పి చూస్తుంటే కచ్చితంగా వైద్యులకు సాంప్రదించండి.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.