Why does BP go down : మారిన జీవన విధానంలో మనం తీసుకున్న ఆహారంలో చాలా మార్పులు జరిగాయి దీంతో రక్తపోటు సంబంధిత వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు రోజురోజుకీ సంఖ్య చాలా పెరుగుతుంది ఒకవైపు అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు
ముఖ్యంగా మహిళలు చాలామంది సమస్యతో బాధపడుతున్నారు లోబీపీ రావడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.రోజు మనం తీసుకున్న ఆహారంలో మార్పుల వల్ల లోబీపీ బారిన పడే అవకాశం ఉంది సరిగ తినకపోవడం తీసుకున్న ఆహారంలో తగినంత ఉప్పు లేకపోవడం వంటివి లోబీపీకి కారణం అవుతాయి అయితే మరికొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అడ్రినల్ గ్రంధి సరిగ్గా పని చేయకపోతే రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది.
అడ్రినల్ గ్రంధి మినెరలో స్టెరాయిడ్లను ఉత్పత్తి చేస్తుంది వీటి మోతాదులు తగ్గడం వల్ల బిపి వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో సోడియం పొటాషియంట్ ఖనిజాలు తగ్గడం వల్ల కూడా లో బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు.రోజు మనం తీసుకున్న ఆహారంలో మార్పుల వల్ల లోబీపీ బారిన పడే అవకాశం ఉంది.
Why does BP go down ఇక గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా బిపి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే సమస్య చాలా అరుదుగా కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేసుకోవడం క్రమం తప్పకుండా నీరు తాగడంతో దీంతోపాటు వాకింగ్ వ్యామాలు చేయడం లో బీపీ సమస్య నుండి బయటపడవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు.ఇక గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా బిపి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.