why does stress come : ఇప్పుడున్న కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఒత్తిడి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు కూడా ఈ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు అసలు ఒత్తులు ఎందుకు వస్తుందని విషయాన్ని పరిశీలిస్తే శరీరంలో అడ్రినాలిన్ కార్టీసోల్ హార్మోన్లు విడుదల అవటం దీనివల్ల ఒత్తిడి వస్తుంది. ఇంతకీ ఒత్తిడి ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది. తెలుసుకుందాం తెలుసుకోవడం వల్ల వీటిని తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు.
సాధారణంగా ఒత్తిడి చాలా రకాలుగా వస్తుంది వాటిలో మొదటిది పర్యావరణ ఒత్తిడి మన చుట్టూ ఉండే వాతావరణం శబ్దాలు కాలుష్యం దీనివల్ల కలుగుతుంది రెండోది ఏందంటే వ్యక్తిగత ఒత్తిడి. ఒక వ్యక్తిని ఇంటి సమస్యలు లేదంటే ఆర్థిక సమస్యలు కొత్త నగరానికి వెళ్ళటం లేదంటే కొత్త ఉద్యోగులు చేరినప్పుడు కలిగే ఒత్తిడి దీనిని ఎదుర్కొంటాడు.
why does stress come ఇక పనికి సంబంధించిన వర్తిని ఉంటుంది మూడవదిగా ఇది ఆఫీసుల్లో ఏర్పరచుకునే లక్ష్యాలు పని ఒత్తిడి అక్కడ ఉండే వ్యక్తులను పట్టి గొడవలు సమస్యలు రావడం వల్ల ఈ ఒత్తిడి వస్తుంది ఆరోగ్యానికి సంబంధించిన ఒత్తిడి తిరగకాలిక సమస్యలు ఉండడం నొప్పులు అనారోగ్య సమస్యలు. మానసిక సమస్యలు వంటివి పలు రకాల వర్ధిల్లు వ్యక్తిని ఇబ్బంది పెడతాయి. కొన్ని రకాల చిట్కాలు తెలుసుకోవడం వల్ల దీని నుంచి మనం తప్పించుకోవచ్చు.
ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు
ఒత్తిడి తగ్గించుకోవడానికి ముందు ఒత్తిడి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి దానికి సంబంధించిన దానికి తగ్గట్టుగా నివారణ మార్గాలు చేసుకోవాలి దీంతో ఒత్తిడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా మనం తినే ఆహారంలో సరైన పోషకాలు ఉండేటట్టుగా చూసుకోవాలి సరైన నిద్ర ఈ రెండు ఉండడం వల్ల చాలావరకు ఒత్తిడి తగ్గిపోతుంది. ముఖ్యంగా సంతోషంగా ఉండడం ప్రకృతితో గడపడం వంటివి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఒంటరిగా ఉండకుండా జనాల మధ్యలో ఉంటూ నవ్వుతూ ఉండడం నేర్చుకోవాలి మనం రోజంతటిని సరిగ్గా ప్లాన్ చేసుకొని ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. శరీరానికి కావలసిన వ్యాయామం చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది మెడిటేషన్ వంటివి చేయడం మంచిది. అలాగే ఒత్తిడి తగ్గించడం కోసం నిపుణుల సహాయం చేసుకోవడం మంచిది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.