why my heart beat faster suddenly : గుండె ఆకస్మాత్తుగా వేగంగా కొట్టుకుంటుందా?.హృదయ స్పందన అకస్మాత్తుగా పెరగడం సర్వసాధారణం అయితే అది ఎక్కువసేపు జరిగితే మన ఆరోగ్యానికి మంచిది కాదు దానివల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు కొన్నిసార్లు మనం కూర్చున్నప్పుడు లేదంటే విశ్రాంతిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది.
హృదయ స్పందన అకస్మాత్తుగా పెరగడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. కొన్నిసార్లు మనం విశ్రాంతిలో ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం గుండెజాతిలో నుండి బయటకు రాబోతున్నట్లు అనిపించడం ఇలా భయానకంగా జరగడం ఇలా జరగడం వల్ల ఏదైనా వ్యాధిని సూచించదు కానీ ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అనే విషయాలు వైద్యుని నీపునులు తెలియజేశారు వాటిని తెలుసుకుందాం.
మనం చాలా ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు శరీరంలో ఒక హార్మోన్ విడుదలవుతుంది ఇది హృదయస్పందనను పెంచుతుంది అదేవిధంగా మనం ఎక్కువగా టీ కాఫీ తాగినప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నప్పుడు లేదంటే అలసిపోయినప్పుడు అప్పుడు కూడా హృదయపూర్వక కొన్నిసార్లు భావన కొన్ని మందులు తీసుకున్న తర్వాత కూడా కలుగుతుంది.
కొంతమందికి థైరాయిడ్ సమస్యలు ఉంటాయి కాబట్టి వారు గుండె కూడా ఎటువంటి కారణం లేకుండా వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది శరీరంలో రక్తం లేకపోవడం అంటే రక్తహీనత ఉంటే గుండె ఎక్కువగా పని చేయవలసి వస్తుంది. దీని వల్ల కూడా హృదయ స్పందన పెరుగుతుంది.
why my heart beat faster suddenly గుండె వేగంగా కొట్టుకోవడం ఇలా అప్పుడప్పుడు జరగడం వల్ల దీని వల్ల భయపడవలసిన పనిలేదు కానీ అదే పనిగా రోజు ఇలా జరుగుతుంటే మీకు తల తిరుగుతున్నట్లు ఊపిరి ఆడక పోవడం చాతి లో నొప్పి అనిపిస్తే మీరు వెంటనే గుండెకు సంబంధించిన వైద్యుల్ని సంప్రదించడం మంచిది.
గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ప్రారంభించినప్పుడు మొదట నిశ్శబ్దంగా కూర్చుని లోతైన స్వాతం తీసుకోండి చల్లటి నీరు తాగండి మొహంపై నీళ్లతో కడగండి ఇది ఉపశమనం కలిగించవచ్చు మొబైల్ లేదా ఏదైనా పనిని కొంతసేపు వదిలేసి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం చూసుకోవాలి ఇలా జరుగుతూ ఉంటే కేఫిన్ తగ్గించండి. తగినంత నిద్రపోవడం మంచిది. సమస్య తనిఖీ చేయడానికి డాక్టర్ ఈసీజీ లేదా రక్త పరీక్షలు చేయమని చెప్పవచ్చు గుండె లేదా థైరాయిడ్ సమస్య ఉంటే దానికి అనుగుణంగా మందులు ఇస్తారు కొన్ని సందర్భాల్లో మందులతో పాటు జీవన శైలి కూడా అవసరం అను వైద్యులు నిపుణులు చెబుతున్నారు.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

