Allu Arjun వాచ్ ఖరీదు : టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ స్టార్. అల్లు అర్జున్ పేరు చెప్పగానే మనకు గుర్తు వచ్చేది తన స్టైలిష్ లుక్. అందుకే అందరూ అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ అని అంటారు. అల్లు అర్జున్ మొదట అల్లు రామలింగయ్య గారి మనవడిగా అల్లారవెంది గారి కొడుకుగా మరియు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు గా సినిమా పరిశ్రమల్లోకి అడుగు పెట్టడం జరిగింది.. ఆ తర్వాత మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో గంగోత్రి సినిమా చేయడం జరిగింది ఆ సినిమాలో అల్లు అర్జున్ చూసిన అందరూ వీడు హీరో ఏంటిరా అని కామెంట్ చేయడం జరిగింది. ఏదో అల్లు అరవింద్ కొడుకు కాబట్టి చిరంజీవి మేనల్లుడు కాబట్టి ఇతను హీరోగా వచ్చాడు అని అందరు కామెంట్ చేయడం జరిగింది.
మొదటి సినిమాతో అల్లు అర్జున్ గారు చాలా విమర్శలు ఎదుర్కొన్న తర్వాత తాను కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటూ తన మేకోవర్ చేంజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆర్య సినిమా ద్వారా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. ఆ సినిమాలో అల్లు అర్జున్ చూసిన వాళ్ళు అందరూ అసలు గంగోత్రి సినిమాలో నటించిన ఈ హీరో నేనా అని ఆశ్చర్యపోయే విధంగా అల్లు అర్జున్ తయారు కావడం జరిగింది తన లుక్కుని కూడా పూర్తిగా మార్చుకోవడం అలాగే ఆటిని కూడా మెరుగుపరుచుకోవడం జరిగింది.
ఆర్య మూవీ తర్వాత అల్లు అర్జున్ అసలు వేణు తిరిగి చూసుకోనవసరం లేకుండా ప్రతి సినిమాకు తన యాక్టింగ్ తో పాటు తన బాడీ లాంగ్వేజ్ ని చేంజ్ చేసుకుంటూ అంచలంచలుగా ఎదగడం జరిగింది. ఆర్య తర్వాత అల్లు అర్జున్ నటించిన సినిమాలన్నీ విజయవంతంగా ఆడుతూ తన మార్కెట్ను కూడా పెంచుకోవడం జరిగింది అల్లు అర్జున్ తెలుగుతో పాటు మలయాళం ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ది టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అక్కడ అందరూ అల్లు అర్జున్ మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకోవడం జరిగింది.
ఆ తర్వాత Allu Arjun డాన్స్ కి నార్త్ ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉండడం జరిగింది. యూట్యూబ్లో అల్లు అర్జున్ పాటల కి డాన్సర్ కి నార్త్ ఇండియన్స్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ గా మారిపోవడం జరిగింది. అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన పుష్ప చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమా తో నార్త్ ఇండియాలో 100 కోట్ల వసూలు సాధించి తెలుగు వాళ్ళ సత్తా నార్త్ వాళ్ళకి తెలిసేలా చేశాడు. అలాగే పుష్ప 2 మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని ఆల్రెడీ నిర్ణయించారు .ఈ సంవత్సరంతో నార్త్ ఇండియాలో 1000 కోట్లు వసూళ్లు సాధించాలని అల్లు అర్జున్ అండ్ టీం నిర్ణయించుకోవడం జరిగింది. బాహుబలి సినిమాతో ఆర్ఆర్ సినిమాతో సాహో సినిమాతో మన తెలుగు వాళ్ళ సత్తా నార్త్ వాళ్లకు తెలిసిపోయింది. అలాగే పుష్ప టు తో మల్ల తెలుగు వాళ్ళ సత్తా నార్త్ వాళ్ళకి తెలిసేలా చేయాలని సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు.
అల్లు అర్జున్ గారు సినిమాల తో మాత్రమే కాకుండా తన స్టైలిష్ బ్రాండెడ్ వస్తువుల తో కూడా హాట్ టాపిక్ గా నిలవడం జరుగుతుంది. అల్లు అర్జున్ ఎప్పుడు తన స్టైలిష్ లుక్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా కనపడతారు. ఎంతమంది హీరోలు ఉన్నా గాని అల్లు అర్జున్ గారు తన స్టైలిష్ లుక్కులతో స్టైలిష్ డ్రెస్ తో ప్రత్యేకంగా కనిపించడం జరుగుతుంది.(Allu Arjun వాచ్ ఖరీదు)
అల్లు అర్జున్ గారు తాజాగా తెలుగు దర్శకుల దినోత్సవ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ వేడుకలో ఎంతో సింపుల్ గా అల్లు అర్జున్ గారు కనిపించడం జరిగింది .అలాగే స్టైలిష్ లుక్ తో కూడా కనిపించారు అతని చూస్తుంటే ఎందుకు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని అంటారు అని మరోసారి ఫ్యాన్స్ తెలిసిపోతుంది. ఈ వేడుకలో అల్లు అర్జున్ చేతికి పెట్టుకున్న వాచ్ గురించి ఇప్పుడు అందరూ చర్చించుకోవడం జరుగుతుంది వాచ్ చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది అల్లు అర్జున్ ధరించిన వాచ్ పనిరా వాచ్ దర సుమారు 3, 97,431 గా ఉంటుందని దీన్ని చూసిన నేటిజెన్లు చర్చించుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అలాగే అల్లు అర్జున్కి వాచీలు అంటే చాలా ఇష్టం అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వాజ్ గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెట్లో సర్చ్ చేసి మరి దాని ద్వారా కామెంట్ రూపంలో పెట్టడం ఇప్పుడు ఆ టాపిక్ గా మారింది. ఎంతైనా స్టైలిష్ స్టార్ అనే పేరు ఉత్తిగానే వస్తాదా. ఎంతైనా స్టైలిష్ స్టార్ స్టైలిష్ స్టార్ రే దట్ ఈజ్ అల్లు అర్జున్.