yellow jaundice reasons : కామెర్లు అంటే చాలామంది పచ్చకామెర్లు అని అంటారు మూత్రం పసుపు కలర్ లో మారడం కళ్ళు పచ్చగా అవ్వడం చర్మం కూడా ప్రత్యేక మారడం ఇవన్నీ కామెర్ల లక్షణాలు.నిజానికి కామెర్లు అనేది వ్యాధి కాదు వ్యాధి లక్షణం జ్వరం వాంతులు వచ్చినట్లే ఇది కూడా దేహంలో ఎదురయ్యే అపస్తవ్యత కారణంగా బయటపడే ఒక లక్షణం.
కాలేయం సంబంధిత సమస్యలు ఉండడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర కారణాల వల్ల కూడా ఇది రావడానికి అవకాశం ఉంది.
అలాగే రక్త కణాలు ఇచ్చిన శరీరంలో రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు బిల్లి రూబిన్ రక్తంలోకి విడుదలవుతుంది కొన్నిసార్లు ఎర్ర రక్త కణాలు విచిన్నమయ్య ప్రక్రియ చాలా వేగంగా జరిగితే కాలేయం దీనిని సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోవచ్చు. దీని ద్వారా కూడా కామెర్లు వచ్చాయి అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కాలేయాన్ని దెబ్బతీసి కామెర్లు రావడానికి దారితీస్తుంది.
yellow jaundice reasons వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కాలేయాన్ని దెబ్బతీసి కామెర్లు రావడానికి దారితీస్తుంది. కామెర్లు వచ్చినప్పుడు చర్మం మరియు కళ్ళలోని తెల్లబాగం పశువు రంగులకు మారుతుంది ఇది ఒక సాధారణ లక్షణం కామెర్లతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు.కాలేయం సంబంధిత సమస్యలు ఉండడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర కారణాల వల్ల కూడా ఇది రావడానికి అవకాశం ఉంది.అలాగే రక్త కణాలు ఇచ్చిన శరీరంలో రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు బిల్లి రూబిన్ రక్తంలోకి విడుదలవుతుంది కొన్నిసార్లు ఎర్ర రక్త కణాలు విచిన్నమయ్య ప్రక్రియ చాలా వేగంగా జరిగితే కాలేయం దీనిని సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోవచ్చు
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.